డాక్టర్ భాస్కర్ మాదేకర్ ఉదార నేత్ర వైద్యశాల రేకుర్తి కరీంనగర్ వారి సౌజన్యంతో, వైస్ చైర్మన్ చిదుర సురేష్ సహకారంతో చెన్నూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం
24- 10- 2025 శుక్రవారం నాడు, పడమటింటి కృష్ణమూర్తి కాంప్లెక్స్ లో నిర్వహించడం జరిగింది.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన చెన్నూరు పట్టణ సిఐ పోలనేని దేవేందర్ రావు
ముఖ్యఅతిథిగా విచ్చేసిన చెన్నూరు పట్టణ సిఐ పోలనేని దేవేందర్ రావు మాట్లాడుతూ చెన్నూర్ లయన్స్ క్లబ్ నిరుపేదలకు అందిస్తున్న సేవలు అమోఘమని అన్నారు.
ఈ శిబిరానికి 102 మంది హాజరు కాగా తమ పేరు నమోదు నమోదు చేసి బీపీ షుగర్ కంటి పరీక్షల అనంతరం 85 మంది అర్హత సాధించినట్లుగా రేకుర్తి ప్రతినిధి ప్రభాకర్ మరియు చెన్నూరు లైన్స్ క్లబ్ అధ్యక్షులు జాడి తిరుపతి తెలిపారు.,
మొదటి విడతగా 42 మందిని శుక్రవారం రోజున రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది.,
అందులో 37 మందికి విజయవంతమైన కంటి ఆపరేషన్ చేసుకొని ఆదివారం రోజున తిరిగి రావడం జరిగింది.
నిరుపేద కళ్ళల్లో వెలుగు నింపిన చెన్నూర్ లయన్స్ క్లబ్
రెండో విడతలో ఈ రోజు 33 మందిని కరీంనగర్ రేకుర్తి దవాఖానకు తరలించడం జరిగింది.,
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నూర్ లయన్స్ అధ్యక్షులు జాడి తిరుపతి
ఈ కార్యక్రమంలో జోన్ చైర్ పర్సన్ లయన్ మోదుంపురం వెంకటేశ్వర్, కార్యదర్శి లయన్ సౌడం శ్రీనివాస్, కోశాధికారి లయన్ నిమ్మల సాగర్,లయన్ జక్కుల సత్యనారాయణ గౌడ్,లయన్ బుద్దారపు ప్రకాష్ బాబు,లయన్ బెల్లంపల్లి నాగరాజాగౌడ్,బెల్లంపల్లి శ్రావణిగౌడ్ , సౌడం కిరణ్, తదితరులు పాల్గొనడం జరిగింది.











Leave a Reply