ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 20 మార్చి 2026 (ఉదయం 10 గంటలకు)
- చివరి తేదీ: 2 ఏప్రిల్ 2026
- 2వ తరగతి పైగా (ఖాళీలు ఉంటే – ఆఫ్‌లైన్): 2–4 ఏప్రిల్ 2026
- మెరిట్ జాబితా: మార్చి–ఏప్రిల్ 2026
- తరగతులు ప్రారంభం: జూన్ 2026
- కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలు 2026–27

అర్హత (1వ తరగతి):
- వయస్సు: 31 మార్చి 2026 నాటికి 6 సంవత్సరాలు ఉండాలి
- ఎటువంటి పరీక్ష / ఇంటర్వ్యూ లేదు
- ఎంపిక లాటరీ విధానం (Draw of Lots) ద్వారా జరుగుతుంది
- కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలు 2026–27
ఎలా దరఖాస్తు చేయాలి:
- https://kvsangathan.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
- Admission 2026–27 పై క్లిక్ చేయండి
- మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి
- దరఖాస్తు ఫారమ్ నింపండి
- అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయండి
- సమర్పించి ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోండి
- కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలు 2026–27
అవసరమైన పత్రాలు:
- జనన సర్టిఫికేట్
- చిరునామా రుజువు
- కుల ధృవపత్రం (ఉంటే)
- ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (పై తరగతులకు)
- పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
రిజర్వేషన్ (సీట్లు అందుబాటులో ఉన్నవారు):
- SC / ST
- OBC
- EWS
- దివ్యాంగులు (PH)
- కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలు 2026–27
ఎంపిక విధానం:
- ఎంపిక జాబితా ఆన్లైన్లో విడుదల చేస్తారు.
- లాటరీ (Draw of Lots) ద్వారా ఎంపిక
Recent Post:-
పురపాలన ప్రజలకు చేరువ కావాలి: కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్
Best Foods for Hair Growth: A Complete Diet Guide for Strong and Healthy Hair











Leave a Reply