Navataram

Real news Real time

బుద్ధిపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలం బుద్ధిపల్లి గ్రామంలో నిర్వహించారు. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

బుద్ధిపల్లి గ్రామ సర్పంచ్ దుర్గం సంధ్య–స్వామి ఆధ్వర్యంలో అర్హులైన గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు రేషన్ సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు అవకాశం ఉంటుందనిబుద్ధిపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సునీత జగన్మోహన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముచ్చకుర్తి సంజీవ్ కుమార్, PACS డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, కర్ర గోపాల్ రెడ్డి, పయ్యావుల రాజేష్, సెక్రటరీ రఘు, ఉపసర్పంచ్ పయ్యావుల నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.బుద్ధిపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అలాగే వార్డు సభ్యులు దాసరి జ్యోష్న, పాములపర్తి స్వప్న, తిరుపతి, చల్లం కుమార్, బండారి తిరుపతి, CA దుర్గం సాగరిక రాజు, ముడిమడుగుల లచ్చయ్య, దోసలా రాజేందర్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రామ ప్రజల సమక్షంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుద్ధిపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఉత్సాహంగా కొనసాగింది. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Recent post

పహాణీ, జమాబందీ రికార్డులు ఉంటేనే ఓనర్‌షిప్‌ వస్తుందా?

Eye Health: Why It Matters More Than Ever

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *